Groww లో పర్మినెంట్ WFH జాబ్స్ | Groww Recruitment 2024

Shiva
0

 Hello Aspirants, ప్రైవేట్ MNC, ఇతర సంస్థల్లో సాఫ్ట్వేర్, వర్క్ ఫ్రమ్ హోం, ఇతర ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ సంస్థ Groww నుండి Risk Analyst పోస్టుల భర్తీ కోసం మంచి రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ అర్హతలు, వయస్సు, జీతం, సెలక్షన్ విధానం, ఇంటర్వ్యూకి సంబందించిన పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లై చెయ్యండి.

ఈ ఉద్యోగాల యొక్క అప్లికేషన్ ఎప్పుడైనా తీసివేయవచ్చు కావున వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.

Organization Details:


ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Groww సంస్థ నుండి మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ విడుదల చేశారు.


Posts Details:


Groww నుండి మనకు Risk Analyst పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ ని Official గా విడుదల చేశారు.


Educational Qualifications:


Groww సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు Any Degree అర్హత ఉన్నవాళ్ళు Apply చేసుకోవాలి.


Age Limit:


ప్రైవేట్ సంస్థలోని ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు.


Salary Details:


ఈ Risk Analyst ఉద్యోగాలకు సెలక్షన్ అయినవారికి ₹35,000/- శాలరీ ఇస్తారు. శాలరీతో పాటు కొన్ని బెనిఫిట్స్, అలవెన్సులు ఇస్తారు.


Which Skills Required:


• ఆంగ్లంలో బాగా చదవడం, మాట్లాడటం రావాలి

• MS ఆఫీస్ స్కిల్స్ ఉండాలి.

• ఏదో ఒక ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ లో మంచి అవగాహన ఉండాలి.

• మంచి ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి.

• టీంతో కలిసి పని చేయాలి.


Job Description:


• రిస్క్ మరియు క్రెడిట్ స్కోర్‌కార్డ్‌ల పరిజ్ఞానం ఉండాలి, 

రిస్క్ స్ట్రాటజీలను నిర్వహించడం, పోర్ట్‌ఫోలియోను నిర్వహించడం అలాగే సమస్య పరిష్కారం మరియు విశ్లేషణాత్మక ఆలోచనలతో పాటు రిస్క్ మోడల్‌లను రూపొందించడంలో అనుభవం ఉండాలి 


• పరిమాణాత్మక విశ్లేషణ, డేటా మైనింగ్, ట్రెండ్ అనాలిసిస్ మరియు భారీ డేటా పర్యావరణ వ్యవస్థలో బాగా రూపొందించడంలో ప్రవీణుడై ఉండాలి 


• SQL/Python కమ్యూనికేషన్ మరియు స్టేక్‌హోల్డర్ మేనేజ్‌మెంట్ వంటి డేటా టూల్స్‌లో ప్రావీణ్యం ఉండాలి -  మరియు బయట భాగస్వాముల నుండి CXOల వరకు ప్రతి ఒక్కరితో సమర్థవంతంగా పాల్గొనగలగాలి.


How To Apply:


Growe సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలి అంటే Offficial కంపెనీ Website లోకి వెళ్లి అప్లికేషన్ పెట్టుకోవాలి 


Selection Process:


Groww సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ టెస్ట్ / ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్స్ ఇస్తారు.


Apply Online


మీకు అర్హతకు ఉన్నట్లయితే ఇప్పుడే Online లో అప్లికేషన్ submit చెయ్యండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మా వెబ్సైటును ప్రతి రోజు Visit చెయ్యండి.


Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)