ఈ ఉద్యోగాల యొక్క అప్లికేషన్ ఎప్పుడైనా తీసివేయవచ్చు కావున వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.
Organization Details:
ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Wipro సంస్థ నుండి మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ విడుదల చేశారు.
Posts Details:
Wipro నుండి మనకు Work Integrated Learning Program, School For IT Infrastructure Management పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ ని Official గా విడుదల చేశారు.
Age Limit:
ప్రైవేట్ సంస్థలోని ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు.
Salary Details:
ఈ WILP, SIM ఉద్యోగాలకు సెలక్షన్ అయినవారికి ₹6LPA శాలరీ ఇస్తారు. శాలరీతో పాటు కొన్ని బెనిఫిట్స్, అలవెన్సులు ఇస్తారు.
Which Skills Required:
• ఆంగ్లంలో బాగా చదవడం, మాట్లాడటం రావాలి
• MS ఆఫీస్ స్కిల్స్ ఉండాలి.
• ఏదో ఒక ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ లో మంచి అవగాహన ఉండాలి.
• మంచి ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
• టీంతో కలిసి పని చేయాలి.
Job Description:
• కస్టమర్స్ తో Daily మాట్లాడాలి
• వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి
• Problems ని Troubleshoot చేసి Solve చెయ్యాలి
• డేటా మొత్తం Manage చెయ్యాలి
How To Apply:
Wipro సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలి అంటే Offficial కంపెనీ Website లోకి వెళ్లి అప్లికేషన్ పెట్టుకోవాలి
Selection Process:
Wipro సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ టెస్ట్ / ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్స్ ఇస్తారు.
మీకు అర్హతకు ఉన్నట్లయితే ఇప్పుడే Online లో అప్లికేషన్ submit చెయ్యండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మా వెబ్సైటును ప్రతి రోజు Visit చెయ్యండి.
I want to job and proper hard work and easy methods
ReplyDeleteAll jobs available contact my number 9014934153
DeleteI want to join and proper hard work and easy methods please job
ReplyDeleteall jobs avalebile contact my 9014934153
DeleteI want a job
ReplyDeleteall jobs available my contact number 9014934153
DeleteI want job i am a fresher
ReplyDeleteHiii sir
DeleteI want a job
DeleteI want job
ReplyDeleteI'm fresher
Deleteall jobs available my contact number 9014934153
DeleteI interested ...and i completed diploma cse
ReplyDeleteHii Sir Job kavali
ReplyDeleteFreshers cal me 9133543990
ReplyDeleteHello sir
ReplyDeleteall jobs avalable my contact number 9014934153
DeleteIam fresher
ReplyDeleteGood morning sir I want to some help in SSC MTS exam preparation
ReplyDeleteall jobs avalable my contact number 9014934153
DeleteHi
ReplyDeleteHi
ReplyDeleteall jobs avalable my contact number 9014934153
Deletewonderful article
ReplyDeleteSir I want a job
ReplyDelete